Monday, February 13, 2012

ప్రేమికులరోజు శుభాకాంక్షలతో





నేల,నింగి,లా
గాలి,నీరు.,లా
పువ్వు,తావి లా
వెలుగు,వెన్నెల లా
నువ్వు నేనులా
మన ప్రేమనిరంతర స్రవంతి లా
నిత్యనూతనంగాసాగిపోవాలి
మరణంలేని మనప్రేమ అమరం కావలి!!! అమరం కావాలి!!!