ఆకాశం వేదనతో ఆవేదనగా రోదిస్తోంది
పృథ్వి మౌనంతో భారాన్ని మోస్తు భాధను భరిస్తోంది
సాగరం క్రోధంతో ఉవ్వేత్తున్న ఎగిసి పడుతోంది
వాయవు బలంతో ప్రచండం గ వీస్తున్నాడు
భగ్గుమన్న ప్రతాపంతో
మింటి కెగసిన అగ్ని జ్వాలలు
పంచభూతాలు మానవుడి మీద పగ పట్టినట్లు
మరో ప్రళయానికి నాంది పలికాయి
మరో ప్రళయానికి నాంది పలికాయి