నీ వున్నావని,నీ నుంచి దూరం గ విడివడ్డానని.
నీ కోసం వెతకకుండా ఒక్క నిమిషమయిన నిలువలేనని,
ఎక్కడ దేనిని ప్రేమించిన నిన్నేనని,ఎప్పుడు ప్రేరణ
కలిగిన అది నీ వల్లేనన్ని........... వీళ్ళకేం తెలుసు "
చలం
Sunday, September 25, 2011
నా మాతృభూమి చాల గొప్పది. అందుకే కళ్ళలో దాచుకున్నాను.
శత్రువు ఎవడయిన దోచు కోవాలని ప్రయత్నం చేస్తే మాడి మసిఅయిపోతాడు
నిజం చెప్పారు...మీ పిక్ చాలా బాగుంది..కళ్ళలో పెట్టుకోవడం అంటే...అంత ప్రేమ ఉంది అని చెప్పడం రసజ్ఞ. బాలకృష్ణ కి ఏదైనా సాధ్యమే కదా సుమ.... https://www.facebook.com/bharatiyulam
బాగుందండీ! అంత భద్రంగా కనుపాపలలో దాచుకున్నాక ఎవరూ ఏమీ చేయలేరులెండి! ఒకవేళ చేయాలనుకున్నా బాలకృష్ణ లాగా కంటి చూపుతో చంపెయచ్చు!
ReplyDeleteనిజం చెప్పారు...మీ పిక్ చాలా బాగుంది..కళ్ళలో పెట్టుకోవడం అంటే...అంత ప్రేమ ఉంది అని చెప్పడం రసజ్ఞ.
Deleteబాలకృష్ణ కి ఏదైనా సాధ్యమే కదా సుమ....
https://www.facebook.com/bharatiyulam