Wednesday, December 28, 2011

ఈవారం కవిత జగధాత్రి గారు రాసినది




 బ్లాగర్ మిత్రులు
 అందరకి  నమస్కారం నవ్య వీక్లీ లో ఈవారం కవిత    జగధాత్రి గారు  రాసినది చాల
 బావుంది  ఆవిడ  చాల బాగా రాసారు'      వాసన" THE SMELL  ' అని  అందరు చదవతగ్గ కవిత అది
 ఆవిడ ఎవరో కాదు మనబ్లాగర్ ఫ్రెండ్ ధాత్రి గారే అని ఆవిడతో మాట్లాడక తెలిసింది.
  దాత్రి గారు మరోసారి మీకు నా అబినందనలు




1 comment:

  1. తెలుగువారందరికీ వందనం
    ఇంటింటా తెలుగు వెలుగు వెలగాలని ఆకాంక్షిస్తూ మీ ముందుకు వచ్చి తెలుగువారమండి.నెట్ వెబ్‌సైట్‌కు మీ అందరి ఆదరాభిమానాలు లభిస్తాయని ఆకాంక్షిస్తున్నాను. మీకీ వెబ్‌సైట్ నచ్చినచో ఇతరులకు తెలుపండి.
    www.teluguvaramandi.net

    ReplyDelete