శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం ముక్కోటి ఏకాదశి.
ఈ రోజున ఆయనను దర్శనం చేససుకొంటే సమస్త పాపాలు తొలిగి పోతాయని పెద్దలు చెబుతారు.
శ్రీ మహావిష్ణువు షోడశనామస్తుతి
ఔషధే చింతయే ద్విష్ణుం భోజనే చ జనార్ధనమ్,
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిమ్.
యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ ప్రజాపతిమ్,
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే.
దుస్స్వస్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్,
కాననే నారసింహం చ పావకే జలశాయినమ్.
జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనమ్,
గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవమ్.
షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్,
సర్వపాప వినిర్ముక్తో విష్ణు లోకే మహీయతే.
No comments:
Post a Comment