"
నీతో గడిపిన కాలం యెంత బావుండేది, ఎన్నెన్ని వాదనలు జరపుకునే వాళ్ళము. విషాదాన్ని మోసి అలసిన మనసుకి నీ జ్ఞాపకాలే ఊరట” అనుకున్నాడు"........కాని ఈ అపరిచిత వ్యక్తి.. ఎందుకో తన మనసుని పట్టి పైకి లాగుతున్నట్లుగా .. ఇక్కడ ఈ అద్భుతమైన ప్రదేశంలో తనలాగే, ఇంతమందిలో ఏకాంతంగా....తన దారిలో ....తనలోని నేను, అతనిలోని నేను ఒకటేనా" ..మయూఖ అతనినే చూస్తూ అనుకుంది.
......... ప్రయాణం ధారావాహిక ..ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం లో
https://epaper.prabhanews.com/2508644/Sunday/12-01-2020-sunday#page/19/1
https://epaper.prabhanews.com/2508644/Sunday/12-01-2020-sunday#page/20/1
https://epaper.prabhanews.com/2508644/Sunday/12-01-2020-sunday#page/21/1
No comments:
Post a Comment