సుజనరంజని కవితా స్రవంతి లో
నా ఉగాది కవిత స్వాగతం!!,స్వాగతం !!!
మణి మూర్తి
http://www.sujanaranjani.siliconandhra.org
నీ వున్నావని,నీ నుంచి దూరం గ విడివడ్డానని. నీ కోసం వెతకకుండా ఒక్క నిమిషమయిన నిలువలేనని, ఎక్కడ దేనిని ప్రేమించిన నిన్నేనని,ఎప్పుడు ప్రేరణ కలిగిన అది నీ వల్లేనన్ని........... వీళ్ళకేం తెలుసు " చలం
| శివమానస పూజా రాగరత్న సీసమాలిక | - రచన : వేదుల బాలకృష్ణమూర్తి | |