Wednesday, January 11, 2012

సంక్రాంతి శోభ

 మొట్ట మొదటగా నా కవితను(సంక్రాంతి శోభ) అచ్చులో(http://www.sujanaranjani.siliconandhra.org/)
 అందులో ఎంతో మంది కాకలు తీరిన
 అదేనండి చెయ్యితిరిగిన వారి మధ్య నా ఈ చిన్నిసంక్రాంతికవితచోటు
 చేసుకోవడం నిజం గ నా అదృష్టము గ భావిస్తున్నాను.అలాగే సుజనరంజని వారి కూడా
 నా కృతజ్ఞతలు  తెలుపుకుంటున్నాను. చిన్న చిన్న
 అడుగులే పెద్దనడకలు అవుతాయని మా వారు అభినందించారు























































2 comments:

  1. పూర్వ ఫల్గుణి గారూ మీరూ బ్లాగు మొదలెట్టరన్నమాట బావుందండీ..మీ కవిత ఇప్పుడే చదివాను బాగా వ్రాశారు.

    ReplyDelete