నా ముక్కోటి ముచ్చట్లు
ఓం నమో నారాయణాయ!!!!
గారి వూరు ఆలాగే మాపెద్ద దొడ్డ(చిలకమ్మగారు),పెద్దనాన్నగారు వాళ్ళ ముక్కోటి కొన్ని
ఏళ్ళ నుంచి చేస్తూవుండేవారు.
ఇంకా భజన అంటే కర్ర కృష్ణమూర్తి గారే అనిచెప్పుకునేవారు దేవుడిగుళ్ళోభజన,చాలబావుంటుంది,పెద్దనాన్నగారు లక్ష్మణ మూర్చ పాడుతూవుంటే అందరకి ఆరాముడే కళ్ళకి కనిపించే వాడుట.రాత్రితెల్లవార్లూ భజన్ కార్యక్రమం అయ్యాక మరునాడు దేవుడి గుళ్ళో అందరకి బోజనాలు!!! వావ్
ఎంతబావుంటుంది కదా!!
ఇంత మంచి కార్యక్రమన్ని మేమూ పాలుపంచుకున్నాం కదా
అని ఎంతో గొప్పగా అనిపిస్తుంది మాకు
ఇంకా అదే ఉత్సహం తోమా దొడ్డమ్మ గారిఅమ్మాయిలు(వాళ్ళు పదిమంది ఆడపిల్లలు కాని
మొక్కవోని ధైర్యవంతులు) జరిపిస్తున్నారు.
ఇంకో ముక్కోటి ముచ్చట మా తాతగారు మా నాన్నగారి తండ్రి పెరి సూర్యనారయణమూర్తి గారు ముక్కోటి ఏకాదశి రోజున ఈ
లోకం విడిచివెళ్లారు ఇంచుమించుగా 70 ఏళ్ళ క్రితం. ఒక్కసారి ఆయన్ని తలచుకొని మెముచూడని మా తాతగారు ఆశిస్సులు మాకు ఎప్పుడు
వుండాలని
Babyakka -- you made me feel good on Mukkoti. just finised vishnusahasranamam. eventhough miles away I can still feel the sacredness of peruru...
ReplyDelete