బ్లాగర్ స్నేహితులందరికీ, మహాశివరాత్రి శుభాకాంక్షలు!!!
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై - న - కారాయ నమశ్శివాయ ||
హరహరమహాదేవ! ఆ శివుడు కరుణించి ఆ కైలాసమానససరోవరం యాత్ర చేయిస్తే మనసుకి చాల త్రప్తిగా వుంటుంది
No comments:
Post a Comment