సత్య! ఏంటో అద్బుతం గ వుంది. నీ కవితలు
చదువుతూ నీకు అభిమాని అయ్యాను. ఎంతగా
అంటే ఒకతిలక్,ఒకచలం, ఒకఆకునూరిహసన్( నాకు నచ్చిన రచయత ) మనలో లేక పోయిన తనరచనల ద్వార మనతోటే వుండే గంధంనాగరాజు ఇలాఎందరో గుర్తుకువస్తారు. ఇంకా మా రాజమండ్రిగోదారి !
మళ్ళినీకవిత కోసం ఎదురు చూస్తూ !!!