Saturday, August 20, 2011

మా పాపికొండల విహారయాత్ర

 ఎప్పటినుంచో చూడాలనుకున్న పాపికొండల అందాలూ , ఆ కొండల మధ్య
 నుంచి ప్రవహించే జీవనది గోదావరిని చూసే అద్భుతమైన అవకాశంవచ్చింది.నేను మా చిన్నమ్మాయి శుక్రవారం రాత్రి  AP tourism వారి  హైదరాబాద్-భద్రాచలం- పాపికొండల package tour  basheerbagh  లోని  central reservation  office దగ్గర బస్సులో ఎక్కడం తో మొదలయింది.  మరునాడు ఉదయం 6.౩౦ కి భద్రాచలం లోని
AP  tourism వారి GH  (హరిత)  లో దింపారు.అక్కడ తొందరగాస్నానపానాదులు కానిచ్చి  రాములవారి గుడికి వెళ్ళాము.  ఉచిత దర్సనం క్యూలో వుండగా  ఎవరో vip  ని ఆలయ మర్యాదల తో లోపలకి తీసుకొని
 వెళ్లారు. మరి మా అమ్మాయి యూత్ కదా కొంచెం ఘాటు గ విమర్శించింది. వాళ్ళని కానీ
 ఎవరు వింటారు మనగోడుని అక్కడ.  నలుగురితో పాటు  మనమును. అదిగో మా
 అమ్మాయికి నచ్చవు ఇలాంటివి.

 చక్కగా రాములవారిదర్సనం తరువాత భద్రాచలం లోని పర్ణశాల , పంచవటి లాంటి ప్రదేశాలు ఆ పక్కనే గోదావరి
చూసుకుంటూ మళ్లి GH వెళ్లి లంచ్ కానిచ్చి పాపికొండల కి ప్రయాణం అయ్యాము భద్రాచలం నుంచి సుమారు
  60 కం దూరం లో పోచవరం వెళ్లి లాంచీ ఎక్కాము. ఈ మధ్యలో మా బస్సు లో   ప్రయాణికుల కోసం
"  కాంచన" అనెడి మహత్తర చిత్రరాజాన్ని వేసారు.  ఈ సినిమాగురుంచి తరువాత మాట్లాడదాం.  మాకు AP tourisim వారు ఏర్పాటు చేసిన లాంచీ లోమాతో పాటు tour operator cum guide Mr.స్వామి వచ్చారు
 అతను అచ్చు వంశి సిన్మాల లోని పాత్ర పోలికలుతో వున్నాడు. అలా గోదావరి
 అందాలూ చూ స్తూమా లాంచీ సాగి పోతోంది.దాదాపురెండుగంటల ప్రయాణం . మార్గ
 మద్యం లో కొండలమీద చిన్నచిన్న గిరిజనగ్రామాలూ కనిపించాయి. మా guide చెప్పినట్లు వాళ్ళ జీవితం
లో మార్పులేదు. ఎంతదురదృష్టం అంటే వాళ్ళకి కరెంటు లేదు, బస్సు రైల్ సౌకర్యం అసలే
 లేదు. పడవ తప్ప వేరే ఆధారం లేదు నిజం గ గుండె ని కలచివేసింది. 
 సరేఇంతలో మాస్వామిగారు మేము వెళ్ళే "bamboo resorts" వస్తున్నాయి
 చూడండి అవిగో  దూరం గ అని  చెప్పారు. చాల థ్రిల్లింగ్ ఫీల్ అయ్యి నేను అయతే ఎక్కడో వేరే ప్రపంచం లోకి
 వెళ్లి పోయాను.వాతావరణం చల్లగ ఓ మాదిరి వానజల్లుతో ఏంటో ఆహ్లాదం గ. నేను అయతే కొండ గాలి
 తిరింగిది గుండె ఊసులాడినది పాటకూడా పాడుకున్నాను. అందరం లాంచీ దిగి మా resorts  daggari ki
luggage మోసుకుంటూ ఇసకలోనడక మొత్తంకి చేరుకున్నాం  అప్పుడు
 టైం   6 అయ్యిది మా hut no 14 daggarki' చేఉకునే సరికి   evening snacklu coffee lu ayyayi. 
ఇప్పడే మొదలైంది అసలువిషయం ఇక్కడ temp toilets matrame ఉన్నాయి. పెర్మేంట్వి
 పైన కొండ మీదకి వెళ్ళాలి . టైం ఆసలు గడవటం లేదు  ఎవరు బయటికి  huts లోంచి రావటం
 లేదు. నిజం చెప్పాలంటే ( ఇసకతిన్నెల మీద పౌర్ణిమి నాడు చుట్టూ గోదావరి వెండి వెన్నెల అలా
 నిలబడి చూడటం ఒక  అపురూపమైన అనుభవం కదా అందరోఅలాగేఅనుకుంటాం. కానీ
 మాకు  అది మాత్రం చీకటిరాత్రి . హోరునవాన అక్కడ కరెంటు వుండదు ఓన్లీ ఒక generator vundi
 adi raatri 11 పం వరకు . సరే ఈ లోపల ఎలాగో ఆ వానలో డిన్నర్ కానిచ్చం. బయట కూరుచోడానికి వాన వింత ఏమ్తిటంటే లోపల కూడ వాన. రాత్రి అంత అలా కురుస్తూనే వుంది. భయం ఎందుకంటె ఎక్కడ
 గోదావరి పొంగి మా కుటిరాలన్నీకొట్టుకు పోతయమో . సిగ్నల్స్ లేవుసో ఫోన్లు పనిచెయ్యటం
 లేదు. అయిన నాకునిద్రపట్టింది. కాని మా పెగ్గి పడుకోలేదు. తెల్లారేసరికి అందరు మాములు గా
రోజువారి కార్యక్రమలు మొదలుపెట్టేసారు. రాత్రి తాలూకుభయం చ్చిహ్న్నలు ఎక్కడ
 లేవు. ఉపాహారాలు కానిచ్చి andaru 3 km  దూరం JUNGLE     WALK         కి           వెళ్ళాం,  అక్కడ
 ఒక కొండ వాగులో స్నానాలుచేసి  కైకాల సత్యనారయణ గారు( ee resorts owner) ఇంటి దగ్గర fresh అప్ అయ్యి లంచ్  చేసుకొని   తిరుగు ప్రయాణం లో పాపికొండల మలపు చూసి అది దాటితే
 రాజమండ్రి  కి వెళ్ళచ్చు. చాలఅందం గా వుంది. అడవి బాపిరాజు
 గారి గేయం ఉప్పొంగి పోయంది గోదావరి! తానూ తెప్పున్న ఎగేసింది ,సరే బాపు గారి అందాల రాముడు ఇంకా వంశి
సినిమాల గురుంచిచెప్పక్కర్లేదు. ఇదండీ మా విహారయాత్ర విశేషాలు. 





 ఏదో సరదాగా మీ అందరి తోటి share చేస్కున్దామనివ్రాసాను














 అండ






























































































 oka




 vinnayi

































































































 ఆచ్చు
























































































































3 comments:

  1. Amma....
    Sooper amma......Nu sooper...ilaage continue cheyyi...

    ReplyDelete
  2. మణీ,

    నీ బ్లొగ్ చాలా చాలా బాగుంది. చిన్న సలహ, అంగ్ల పదాలు రాకుండా
    చుసుకొ. రొజూ రాస్తూ ఉండు.

    మూర్తి

    ReplyDelete
  3. Ammoi,

    Nuvvu superehe. Baga nerchukuntunnav naalaga raayatam :P :P

    Neelaga writerss unnantha kaalam, naalanti readers ki aanandame :)

    I'm proud of u for gifting me this :) ;)

    Mothaniki racho rachaha :D

    ReplyDelete