Monday, August 29, 2011

సత్య! ఏంటో అద్బుతం గ వుంది. నీ కవితలు
 చదువుతూ నీకు అభిమాని అయ్యాను.  ఎంతగా
 అంటే  ఒకతిలక్,ఒకచలం, ఒకఆకునూరిహసన్( నాకు నచ్చిన రచయత ) మనలో లేక పోయిన తనరచనల ద్వార  మనతోటే వుండే గంధంనాగరాజు ఇలాఎందరో గుర్తుకువస్తారు. ఇంకా మా రాజమండ్రిగోదారి !
 మళ్ళినీకవిత కోసం ఎదురు చూస్తూ !!!






























1 comment:

  1. "ఆరామం కోసం విరామం
    స్థిరత్వం కోసం మార్పు "


    త్వరలో నే తిరిగి కలుస్తానని ఆశిస్తూ ...

    మీ

    అభిమానాభిలాషి ..

    --సత్య

    ReplyDelete