నీ వున్నావని,నీ నుంచి దూరం గ విడివడ్డానని.
నీ కోసం వెతకకుండా ఒక్క నిమిషమయిన నిలువలేనని,
ఎక్కడ దేనిని ప్రేమించిన నిన్నేనని,ఎప్పుడు ప్రేరణ
కలిగిన అది నీ వల్లేనన్ని........... వీళ్ళకేం తెలుసు "
చలం
Saturday, June 23, 2012
వర్మగారు,మీ కవిత చాలబావుంది
వర్మగారు,మీ కవిత చాలబావుంది
తలపుల టపా లోని అక్షరాలు వెన్నెల ధార ని పానం చేసి కవితామృతాన్నిచవి చూపించాయి.
ఆ అమృతధారలో తడిసి ముద్దయ్యి నా మానసం విహంగం లా ఎక్కడికో సుదూర తీరాలకు సాగిపోతోంది
ధన్యవాదాలు ఫల్గుణి గారూ నా కవిత దగ్గర స్పందనతో సరిపెట్టకుండా ఇలా మీ బ్లాగులో లింకిచ్చి మీ అభిమానాన్ని చూపడం నాకు గొప్ప ఆనందాన్నిచ్చీంది..ధన్యవాదాలు ఫల్గుణి గారు..
ధన్యవాదాలు ఫల్గుణి గారూ నా కవిత దగ్గర స్పందనతో సరిపెట్టకుండా ఇలా మీ బ్లాగులో లింకిచ్చి మీ అభిమానాన్ని చూపడం నాకు గొప్ప ఆనందాన్నిచ్చీంది..ధన్యవాదాలు ఫల్గుణి గారు..
ReplyDelete