Wednesday, June 27, 2012

మీ ఒంటరిగా... కవితకు నా స్పందన

వెన్నెలదారి venneladaari: ఒంటరిగా......

వర్మగారూ! ఇంచుమించుగా ఇదే  భావాలూ తో నేను  రాద్దామని అనుకున్నాను. అదేదో టెలిపతి లా మీరు అందుకొనిరాసారు . ప్రపంచం లో మనిషిని పోలిన మనషులు వున్నట్లు భావ సామీప్యం కూడా వుంటుందని నేను ,ప్రిన్స్ గారు కూడా అనుకోకుండా ఒకలాస్పందిచాము
చాలబావుంది

No comments:

Post a Comment