నీ వున్నావని,నీ నుంచి దూరం గ విడివడ్డానని.
నీ కోసం వెతకకుండా ఒక్క నిమిషమయిన నిలువలేనని,
ఎక్కడ దేనిని ప్రేమించిన నిన్నేనని,ఎప్పుడు ప్రేరణ
కలిగిన అది నీ వల్లేనన్ని........... వీళ్ళకేం తెలుసు "
చలం
Sunday, February 10, 2013
'ఆంధ్రభూమి సచిత్రవార పత్రిక లో ' నా కధ 'ఆమె-నేను-ప్రేమ' కధను ప్రచురించారు.
ఈ వారం(21/02/2013) 'ఆంధ్రభూమి సచిత్రవార పత్రిక లో ' నా కధ 'ఆమె-నేను-ప్రేమ' కధను ప్రచురించారు.చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపగలరు
కథ సహజంగా, పైకి వ్యక్తపరచకపోయినా ప్రేమ లేమితో బాధపడుతున్న వారి అంతరంగాన్ని బాగా ఆవిష్కరించారు.
ముఖ్యం గా ప్రేమ గురించి ఆఖరిలో మీరు రాసిన లైన్స్ చాలా బాగున్నాయి . "పెళ్ళి అయిన వారి మధ్య కూడా ప్రేమ పుడుతుందని, అది ఎక్కడో కొండలలో పుట్టి , సన్నగా పాయ గా మొదలై , గల గలా పారుతున్న జీవనదిలా నిరంతరం హృదయాలలో ప్రవహిస్తూనే ఉంటుందని, ఉప్పొంగే వరద తాకిడిని తట్టుకునే నే శక్తి, మండే గ్రీష్మం లో దాహార్తిని తీసే సక్తి కూడా ఈ ప్రేమ కి ఉందని, ప్రేమ అంటే బహిరంగం గా ప్రకటించేది కాదని, గుండె పొరలలో దాగిన ఊట లాంటిదని, ఆ ప్రేమ ఎప్పుడు తన ప్రేమను గుర్తించగలదని, ప్రేమని నిర్లక్ష్యం చెయ్యకూడదని, ప్రేమను బ్రతికించుకోండని......."
ఈ చక్కటి సందేశం ఆమె పాత్ర ద్వారా ఆఖరిలో చెప్పించటం చాలా నచ్చింది.
కథ సహజంగా, పైకి వ్యక్తపరచకపోయినా ప్రేమ లేమితో బాధపడుతున్న వారి అంతరంగాన్ని బాగా ఆవిష్కరించారు.
ReplyDeleteముఖ్యం గా ప్రేమ గురించి ఆఖరిలో మీరు రాసిన లైన్స్ చాలా బాగున్నాయి .
"పెళ్ళి అయిన వారి మధ్య కూడా ప్రేమ పుడుతుందని, అది ఎక్కడో కొండలలో పుట్టి , సన్నగా పాయ గా మొదలై , గల గలా పారుతున్న జీవనదిలా నిరంతరం హృదయాలలో ప్రవహిస్తూనే ఉంటుందని, ఉప్పొంగే వరద తాకిడిని తట్టుకునే నే శక్తి, మండే గ్రీష్మం లో దాహార్తిని తీసే సక్తి కూడా ఈ ప్రేమ కి ఉందని, ప్రేమ అంటే బహిరంగం గా ప్రకటించేది కాదని, గుండె పొరలలో దాగిన ఊట లాంటిదని, ఆ ప్రేమ ఎప్పుడు తన ప్రేమను గుర్తించగలదని, ప్రేమని నిర్లక్ష్యం చెయ్యకూడదని, ప్రేమను బ్రతికించుకోండని......."
ఈ చక్కటి సందేశం ఆమె పాత్ర ద్వారా ఆఖరిలో చెప్పించటం చాలా నచ్చింది.