Monday, November 21, 2011

జీవితం ఎంతో అందమైనది/ (Life Is So Beautiful): జ్ఞ్యాపకములు

జీవితం ఎంతో అందమైనది/ (Life Is So Beautiful): జ్ఞ్యాపకములు: జ్ఞ్యాపకములు ఆంధ్ర షెల్లీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురుంచిన ఒకచిన్నదయిన అపురూపమయిన జ్ఞ్యాప కం అసలు జ్ఞ్యాపకాలు లేని జీవితాలు ...

Tuesday, November 8, 2011


మన(????)కృష్ణ వంశి

ఏంటో ఆనందంగా
 మా తమ్ముడి 20 వ  పెళ్లి రోజు అని మన గోదావరి,మన గోంగూర,మన వంకాయ ఇంకా సరే ఎర్రటి మన ఆవకాయ మన ఘంటసాల గారు ,మన మాయాబజార్ తో సరి తూగే మన creative
కృష్ణ వంశి!!{ పాపమూ సమించు గాక)   అనిమొగుడు సినిమాకి వెళ్ళాము

 కానిఎందుకు వెళ్లమో తెలెయని ఒక అర్ధం కాని  పిచ్చిమానసికస్థితికి లోను అయ్యి మేము మా చెప్పు తో  మమ్మల్ని కొట్టుకొని  లెంపలేసుకున్నాము ఇంకా జీవితం లో కృష్ణ వంశి సినిమాకి రాకూడదని  ఒక
 ఘోరమైన శపధం చేసుకున్నాము


తెలుగుతనం ,సంప్రదాయం. అంటూ   ఆడియో ఫంక్షన్ రోజునమొగుడు అంటే అంటూ చాల పెద్ద మాటలు చెప్పిన
 మన(????)కృష్ణ వంశి! అది లేదు కదా క్యాలెండరు గిరల్స్  సంప్రదాయనికి మాత్రం చాఆఆఆఆఆఆఆఆఆఆల
న్యాయం చేకూర్చాడు.రోజా,రాజేంద్రప్రసాద్,నరేష్ వీళ్ళుకూడా  తమ
 తమనెలవులు తప్పారు


దేవుడా  ఎందుకు  ఎందుకు  ఎందుకు  మనతెలుగు సినిమా మంచి డైరెక్టర్ లు అందరు తమ పేరు ని,
 అస్తిత్వం కోల్పోతున్నారు? మొన్న బాపుగారు,నిన్న విశ్వనాధ్  గారు ఈ రోజు కృష్ణ వంశి

అమ్మతెలుగు సినిమా తల్లి నీకు గతించిన వైభవం మళ్ళి వచ్చేనా?


ఇదినిజం గ తెలుగు చిత్రసీమ మొత్తం  ఆలోచించదగ్గ విషయం

Sunday, September 25, 2011




నా  మాతృభూమి చాల గొప్పది. అందుకే కళ్ళలో  దాచుకున్నాను.
శత్రువు ఎవడయిన  దోచు కోవాలని ప్రయత్నం చేస్తే మాడి మసిఅయిపోతాడు
" వందేమాతరం "
     జై హింద్

Monday, September 12, 2011

వనజవనమాలి: రజనీగంధ

వనజవనమాలి: రజనీగంధ



వనజగారు! ఇది నా పాటఅన్నంత గొప్పగా ఫీల్ అయిపోతాను కాని నాలా ఆలోచించే మరొకరువున్నారు అన్నరు
అనిఈ పాట తో తెలిసిపోయింది ఈపాటనాకుఎంత ఇష్టం అంటే ఆ సినిమానిఆ పాట కోసమే సినిమా సిడి కొనాను దాదాపు
పదిఏళ్ళ క్రితమేకొనుకున్నాను.
మీ బ్లాగ్ లో రచనలు చాలబావున్నయి.
Thanks to internet. మీలాంటి
మంచి బ్లాగ్ మిత్రులను అందిస్తున్నదుకు

Monday, August 29, 2011

సత్య! ఏంటో అద్బుతం గ వుంది. నీ కవితలు
 చదువుతూ నీకు అభిమాని అయ్యాను.  ఎంతగా
 అంటే  ఒకతిలక్,ఒకచలం, ఒకఆకునూరిహసన్( నాకు నచ్చిన రచయత ) మనలో లేక పోయిన తనరచనల ద్వార  మనతోటే వుండే గంధంనాగరాజు ఇలాఎందరో గుర్తుకువస్తారు. ఇంకా మా రాజమండ్రిగోదారి !
 మళ్ళినీకవిత కోసం ఎదురు చూస్తూ !!!






























Tuesday, August 23, 2011

ఆమె పాట చెరకు తేనె తీపికన్న మధురం.!




ఆమెపాట చెరకు తేనేల  తీపి కన్నా మధురం

ఆమె పాట కొత్తచిగుళ్ళు   తిన్న     మత్తకోకిల గానంకన్నా మధురం!

ఆమెఎవరో కాదు మన తెలుగు  కళామా తల్లి ముద్దు బిడ్డ


అందరుఆమె గాన రసఝారి లో ఓలలాడండి



S Janaki Golden Hitz. Log on 


tohttp://www.muzigle.com/playlist/5065