నీ వున్నావని,నీ నుంచి దూరం గ విడివడ్డానని. నీ కోసం వెతకకుండా ఒక్క నిమిషమయిన నిలువలేనని, ఎక్కడ దేనిని ప్రేమించిన నిన్నేనని,ఎప్పుడు ప్రేరణ కలిగిన అది నీ వల్లేనన్ని........... వీళ్ళకేం తెలుసు " చలం
Sunday, February 10, 2013
'ఆంధ్రభూమి సచిత్రవార పత్రిక లో ' నా కధ 'ఆమె-నేను-ప్రేమ' కధను ప్రచురించారు.
ఈ వారం(21/02/2013) 'ఆంధ్రభూమి సచిత్రవార పత్రిక లో ' నా కధ 'ఆమె-నేను-ప్రేమ' కధను ప్రచురించారు.చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపగలరు
Friday, February 8, 2013
కడలి సినిమా ! బావుంది..కొత్త స్టొరీ లైన్.భిన్నం గా వుంది
కడలి సినిమా ! బావుంది. నాకు బాగా నచ్చింది. అందులో సినిమా అంతా కూడా సముద్రమే అది చాల ఇష్టం
Really its a Feel Gud movie.. అందరు బాగా చేసారు ముఖ్యంగా 'అరవింద స్వామి'' అర్జున్' గురుంచి
చెప్పక్కర్లేదు నటన చాల బావుంది.'గౌతమ్ కార్తిక్' కూడా చాల బాగా చేసాడు. చిన్నప్పటి కుర్రాళ్ళు కూడా బాగా
చేసారు. తులసిని మరి అంత తీసి పారేయకూడదు. పాటలు. బావున్నాయి. తీయడం కూడా బావుంది.
మొత్తానికి సినిమా లో నాకు నచ్చినది.కొత్త స్టొరీ లైన్ .ఎప్పటి కంటే భిన్నం గా వుంది జీవితాన్ని ఎప్పుడు కూడా
కడలి తోనే పోలుస్తారుకదా! అలంటి ఒక కధ లాంటి జీవితం.
మణిరత్నం is మణిరత్నం
Really its a Feel Gud movie.. అందరు బాగా చేసారు ముఖ్యంగా 'అరవింద స్వామి'' అర్జున్' గురుంచి
చేసారు. తులసిని మరి అంత తీసి పారేయకూడదు. పాటలు. బావున్నాయి. తీయడం కూడా బావుంది.
మొత్తానికి సినిమా లో నాకు నచ్చినది.కొత్త స్టొరీ లైన్ .ఎప్పటి కంటే భిన్నం గా వుంది జీవితాన్ని ఎప్పుడు కూడా
కడలి తోనే పోలుస్తారుకదా! అలంటి ఒక కధ లాంటి జీవితం.
మణిరత్నం is మణిరత్నం
Sunday, January 6, 2013
బ్లాగర్ మిత్రులందరికీ , అందరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు--------- మణి వడ్లమాని
ఈ నూతన సంవత్సర సుజనరంజని వెబ్ మాస పత్రిక - జనవరి 2013 సంచిక లో నా సంక్రాంతి కవిత
మరియు 'యాజ్ఞసేని' నవలా పరిచయం ప్రచురితమయ్యాయి
(www.sujanaranjani.siliconandhra.org)
ee sirakadambam sanchikalo (
నా 'సంక్రాంతి ముచ్చట్లు ,ఇంకా గొబ్బిళ్ళ పాటలు నేను మా చెల్లెలు కలిసి పాడినవి.వున్నాయి.(సంక్రాంతి ముచ్చట్లు .. 29 గొబ్బియళ్ళో...గొబ్బియళ్ళో.. 34 )
https://sites.google.com/site/siraakadambam/home/02020
02_020 - sirakadambam
sites.google.com
A web magazine on different topics in telugu language
02_020 - sirakadambam
sites.google.com
A web magazine on different topics in telugu language
Saturday, December 22, 2012
శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం ముక్కోటి ఏకాదశి
శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినం ముక్కోటి ఏకాదశి.
ఈ రోజున ఆయనను దర్శనం చేససుకొంటే సమస్త పాపాలు తొలిగి పోతాయని పెద్దలు చెబుతారు.
శ్రీ మహావిష్ణువు షోడశనామస్తుతి
ఔషధే చింతయే ద్విష్ణుం భోజనే చ జనార్ధనమ్,
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిమ్.
యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ ప్రజాపతిమ్,
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే.
దుస్స్వస్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్,
కాననే నారసింహం చ పావకే జలశాయినమ్.
జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనమ్,
గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవమ్.
షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్,
సర్వపాప వినిర్ముక్తో విష్ణు లోకే మహీయతే.
Saturday, December 1, 2012
Sunday, September 30, 2012
మరో ప్రళయం
ఆకాశం వేదనతో ఆవేదనగా రోదిస్తోంది
పృథ్వి మౌనంతో భారాన్ని మోస్తు భాధను భరిస్తోంది
సాగరం క్రోధంతో ఉవ్వేత్తున్న ఎగిసి పడుతోంది
వాయవు బలంతో ప్రచండం గ వీస్తున్నాడు
భగ్గుమన్న ప్రతాపంతో
మింటి కెగసిన అగ్ని జ్వాలలు
పంచభూతాలు మానవుడి మీద పగ పట్టినట్లు
మరో ప్రళయానికి నాంది పలికాయి
మరో ప్రళయానికి నాంది పలికాయి
Monday, August 20, 2012
పోలాల అమావాస్య -గురుంచి నేను పంపిన వివరాల ను,విశేషములను వెంటనే ప్రచురించిన శ్రీ రావు గారికి (శిరా కదంబం ) ధన్యవాదములు
మన ఆంధ్ర దేశం లో ఎన్నో నోములు ,వ్రతాలూ వున్నాయి అందులో కొన్ని మరుగున ప డి పోతున్నాయి అలాంటి దే ఈ పోలాల అమావాస్య.ప్రతి ఏడాది శ్రావణ అమావాస్య నాడు వస్తుంది .
ఈ నోము గురుంచిన విశేషాలు
ఈ క్రింద లింక్ లో https://sites.google.com/site/siraakadambam/devotional/polalaamavasya-manimurtivadlamani
పూర్వఫల్గుణి
ఈ నోము గురుంచిన విశేషాలు
ఈ క్రింద లింక్ లో https://sites.google.com/site/siraakadambam/devotional/polalaamavasya-manimurtivadlamani
పూర్వఫల్గుణి
Subscribe to:
Posts (Atom)