నీ వున్నావని,నీ నుంచి దూరం గ విడివడ్డానని.
నీ కోసం వెతకకుండా ఒక్క నిమిషమయిన నిలువలేనని,
ఎక్కడ దేనిని ప్రేమించిన నిన్నేనని,ఎప్పుడు ప్రేరణ
కలిగిన అది నీ వల్లేనన్ని........... వీళ్ళకేం తెలుసు "
చలం
Thursday, May 10, 2012
మాతృమూర్తి "రాధ"
బ్లాగర్ మిత్రులందరికీ
మాతృదినోత్సవ సందర్భం గా నా మదిలో కలిగిన భావాలకి అక్షర రూపం శిరా కదంబం అంతర్జాల పత్రికలో "సాహిత్యం పేజి లో 'మాతృమూర్తి "రాధ" గురుంచి చిన్న వ్యాసం ప్రచురించారు.
మాతృదినోత్సవ సందర్భంగా మీరు రాసిన "మాతృమూర్తి రాధ" చదివానండి. కర్ణుడి గురించి మాట్లాడుకుంటామే కాని కర్ణుడి తల్లి గురించి ఎక్కువగా ఎవరు తలచుకోరు. సూత కులస్తురాలైన రాధ కర్ణుడిని మంచి వీరుడుగా, దాన కర్ణుడిగా తీర్చిదిద్దడం అమ్మ కి మాత్రమే సాధ్యం. మాత్రుమూర్తి "రాధ" ని గుర్తుకు తెచ్చినందుకు మీకు ధన్య వాదాలు

ReplyDelete