నీ వున్నావని,నీ నుంచి దూరం గ విడివడ్డానని.
నీ కోసం వెతకకుండా ఒక్క నిమిషమయిన నిలువలేనని,
ఎక్కడ దేనిని ప్రేమించిన నిన్నేనని,ఎప్పుడు ప్రేరణ
కలిగిన అది నీ వల్లేనన్ని........... వీళ్ళకేం తెలుసు "
చలం
Tuesday, May 1, 2012
ఈ నెల కౌముది లో నా కవిత" వెన్నెలధార" పబ్లిష్అయింది.(mani Vadlamani)
ఇది మీ కవితాండీ? నేను కౌముది రాగానే చదువుతాను. ఈ కవిత చదివినప్పుడు అనుకున్నాను, ఎంత బాగుంది ఈ కవిత అని (వెన్నెల అంటే ఉన్న ఇష్టమో ఏమో?) . ఈ రోజే మీ post చూసాను. నా బ్లాగ్ ని మీకు నచ్చినది గా recommend చేసినందుకు ధన్యవాదాలు మీకు.

ReplyDelete