Wednesday, March 28, 2012

శ్రీ రమణ గారి "మిధునం" కధ, తనికెళ్ళ గారి :దృశ్య రూపం


శ్రీ రమణ గారి "మిధునం" కధ
తనికెళ్ళ గారి  :దృశ్య రూపం(సినిమా) గా  గాన
గంధర్వుడే కాదు ,నట గంధర్వుడు అయినా  మన బాలసుబ్రమణ్యం, శ్రీమతి లక్ష్మి ముఖ్య
పాత్రధారులు గా వేస్తె అది ఇంక ఎంత బావుంటుందో
గుత్తి వంకాయ కూరలగా, కొత్తావకాయ లాగా,ఆవపెట్టిన పనస పొట్టు కూరలగా,ఆంధ్రశాకంబరి లేహ్యం అదేనండి మన
గోంగూర పచ్చడిలగా అరటి ఆకులో కమ్మటి పెరుగు తో
మన తెలుగుంటి భోజనం లా వుంటుంది. నమ్మండి!!!!




6 comments:

  1. అబ్బబ్బ! ఏం చెప్పారండీ!

    ReplyDelete
  2. ఈ సినిమా release అయ్యిందాండి?

    ReplyDelete
  3. chaala bagundandi.nijamga anukoledu madam intha baaga rastarani. suparb keep it up.

    ReplyDelete
  4. ఈ చిత్రం లో ఆట గదరా శివ అనే పాట బాగుంది
    క్రింద లింక్ ద్వారా వినగలరు

    http://youtu.be/_sgr2jIc3Ss


    ?!

    ReplyDelete
  5. జీవితసత్యాన్ని ఇంత కంటే బాగా ఎవరు చెప్పగలరు! భరణి గారి శివతత్వము ఆయన స్వీయ గొంతుతో వినే భాగ్యం కలిగింది మాకు
    మరొక్కమారు ఆ శివతత్వము జేసుదాస్ గారి గొంతు లో అలా కళ్ళ ముందు సాక్షాత్కారం అయింది.

    ReplyDelete