నీ వున్నావని,నీ నుంచి దూరం గ విడివడ్డానని.
నీ కోసం వెతకకుండా ఒక్క నిమిషమయిన నిలువలేనని,
ఎక్కడ దేనిని ప్రేమించిన నిన్నేనని,ఎప్పుడు ప్రేరణ
కలిగిన అది నీ వల్లేనన్ని........... వీళ్ళకేం తెలుసు "
చలం
Thursday, March 22, 2012
నందనం, ఆనంద వాసంత నందనం అందుకో మా ఆనంద వందనం చేకొనుమా! ఈ ఆనంద వాసంత అభినందనం"
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు.
ReplyDelete