ప్రపంచం లోకెల్లాఅందమైనవారు, అంతకన్నా అందమైన మనసు వున్నవారు
అన్నిరంగలాలోను అభినివేశం వున్నవారు, మొక్కవోని దైర్య సాహసాలుకలవారు,
తనవారికోసం నిలబడే ధీసాలులు వారు,కష్టాలను,కన్నీళ్లను లెక్కచెయ్యని వారు,
స్నేహానికి ప్రాణం ఇచ్చేవారు,మానవత్వానికి విలువనిచ్చేవారు ఇన్ని మాటలెల వారు
ఈ సృష్టి కే సృష్టికర్తలు ఎవరు ఇంకెవరు ఆడువారు
No comments:
Post a Comment