Thursday, January 5, 2012

నా ముక్కోటి ముచ్చట్లు

నా ముక్కోటి ముచ్చట్లు
ఓం నమో నారాయణాయ!!!!

ముక్కోటిగురుంచి ముచ్చట గ   పేరూరు.అమలాపురం దగ్గర మా తాత
గారి వూరు ఆలాగే మాపెద్ద దొడ్డ(చిలకమ్మగారు),పెద్దనాన్నగారు వాళ్ళ ముక్కోటి కొన్ని
ఏళ్ళ నుంచి చేస్తూవుండేవారు.
 ఇంకా భజన అంటే కర్ర కృష్ణమూర్తి గారే అనిచెప్పుకునేవారు దేవుడిగుళ్ళోభజన,చాలబావుంటుంది,పెద్దనాన్నగారు లక్ష్మణ మూర్చ పాడుతూవుంటే అందరకి ఆరాముడే కళ్ళకి కనిపించే వాడుట.రాత్రితెల్లవార్లూ భజన్ కార్యక్రమం అయ్యాక మరునాడు దేవుడి గుళ్ళో అందరకి బోజనాలు!!! వావ్
ఎంతబావుంటుంది కదా!!

ఇంత మంచి కార్యక్రమన్ని మేమూ పాలుపంచుకున్నాం కదా
అని ఎంతో గొప్పగా అనిపిస్తుంది మాకు

ఇంకా అదే ఉత్సహం తోమా దొడ్డమ్మ గారిఅమ్మాయిలు(వాళ్ళు పదిమంది ఆడపిల్లలు కాని
మొక్కవోని ధైర్యవంతులు) జరిపిస్తున్నారు.

ఇంకో ముక్కోటి  ముచ్చట మా తాతగారు మా నాన్నగారి తండ్రి పెరి సూర్యనారయణమూర్తి గారు ముక్కోటి ఏకాదశి రోజున   ఈ
లోకం విడిచివెళ్లారు ఇంచుమించుగా 70 ఏళ్ళ క్రితం. ఒక్కసారి ఆయన్ని తలచుకొని మెముచూడని మా  తాతగారు ఆశిస్సులు మాకు ఎప్పుడు
 వుండాలని

Wednesday, January 4, 2012

"జీవనపోరాటం"--- రచయత్రి డాక్టర్ మంతా భానుమతి

బ్లాగర్ మిత్రులకి,మన తెలుగువారి జీవితాలకి అద్దం పట్టేలా
వున్న ఈ సీరియల్ చాలాబావుంది. రచయత్రి డాక్టర్ మంతా భానుమతి గారి "జీవనపోరాటం"అందరు తప్పకుండా చదవండి
కౌముదిలో

http:// http://www.koumudi.net/

Wednesday, December 28, 2011

ఈవారం కవిత జగధాత్రి గారు రాసినది

 బ్లాగర్ మిత్రులు
 అందరకి  నమస్కారం నవ్య వీక్లీ లో ఈవారం కవిత    జగధాత్రి గారు  రాసినది చాల
 బావుంది  ఆవిడ  చాల బాగా రాసారు'      వాసన" THE SMELL  ' అని  అందరు చదవతగ్గ కవిత అది
 ఆవిడ ఎవరో కాదు మనబ్లాగర్ ఫ్రెండ్ ధాత్రి గారే అని ఆవిడతో మాట్లాడక తెలిసింది.
  దాత్రి గారు మరోసారి మీకు నా అబినందనలు

Thursday, December 22, 2011

'Vathapi Ganapathim' - G. Bharathwaj

చాల బావుంది! ఈ వేణుగానం
రసజ్ఞులు   అందరు ఆస్వాదిస్తారని!

Wednesday, December 14, 2011

వనజ
 గారు మీబ్లాగ్ ద్వార నా  నాగాలాండ్ టూర్ విశేషాలు గురుకొచ్చాయి. లాస్ట్ ఇయర్ నేను మావారు కలిసి సరదాగా ఎటు వెళ్ళడం అనుకోని
 ఇండియా స్వితెజేర్లాండ్  అంటారు కోహిమనిఅక్కడికి వెళ్ళాము. హైదరాబాద్ నుంచి గోవతి అక్కడ్నునుచి దీమాపూర్ మళ్ళి అక్కడనుంచి
కారులో (టాక్సీలో) కోహిమాకి. నిజంచెప్పాలంటేఅక్కడి ప్రజలజీవనవిధానం మనతో పోలిస్తే చాలబిన్నం గవుంటుంది. అక్కడ
 ప్రజలకి మేము హైదరాబాద్ నుంచి నాగాలాండ్ చూడటానికి వచ్చాం అంటేచాలవిస్తుపోయారు. ఇక్కడ
 వాళ్ళు అయతే మీకు వేరేప్లేస్ దొరక లేదా అని ఎద్డవ కూడా చేసారు. కాని
 మాకు మటుకు ఇలాంటి చోటుకు వెళ్లి వాళ్ళ జీవన్ విధానం చూడాలని అక్కడి ప్రకృతి అందాల వీక్షిచాలని అనుకున్నాము.

 వాళ్ళు కూడా మనలని గురుంచి ఇతరులుకు తెలుసుఅని చాల ఆనందపడ్డారు.
అక్కడి తీసినకొన్ని చిత్రాలు.ముఖ్యమైనది  war cemetery, అలాగే మేము వెళ్ళినప్పుడు
 అక్కడ అంగామీ అనే తెగవారిది పండగ జరిగింది ఆ
 ఫొటోలు మరియుఎంతో ప్రతిష్టకారమైన నాగ
 డాన్సు