సంక్రాంతి శోభ
వచ్చింది ,వచ్చింది
.సంక్రాంతి పండగ వచ్చింది,
కొత్త చెరుకుగడల తీపి రుచిని ఆన్దిచింది
గాదెల నిండా ధాన్య రాసులుని నింపింది
హరిదాసుల కీర్తనలు, డుడుబసవన్నల రాగాలని వినిపించింది
అందమైన రంగవల్లుల్ని ఇంటిముందు తీర్చిదిద్దింది
ఆ రతనాల ముగ్గులో వున్న, ఆ గొబ్బిళల లో బంతి,చేమంతి పూల తో ,సంక్రాంతి(పౌష్య)లక్ష్మి
అందముగా కుర్చోనివుంది
అందరి కి సక్రాంతి పండుగశోభని, సంబరాలని తెచ్చింది
వచ్చింది ,వచ్చింది సంక్రాంతి పండగ వచ్చింది!
No comments:
Post a Comment