Tuesday, January 25, 2011

మనమంతా భారతీయులం

.  అందరకి   62  వ గణతంత్ర దిన శుభాకాంక్షలు.
 మన దేశము ఆన్ని మతముల వారిని సమానముగా చూస్తూంది.
 మనగుణము .పరమతసహనము.
ఎన్నో మతాలు ,విభిన్న సంశ్ర్కృతులు. అయిన ఒక్క తాటి మీద కట్టేసే మాట
మనమంతా  భారతీయులం ,మన అందరి జాతి ఒక్కటే.
జైహింద్

Very heart touching one , you feel the real  Patriotism
The Silent Indian National Anthem
http://www.youtube.com/
















































1 comment:

  1. ఈ video clip ని చాలా మార్లు youtube లో చూశాను
    బాహ్యానికి అన్గవైకల్యులుగా ఉన్న కొందరు పిల్లలు ఇలా సమిష్టిగా జాతీయ గీతాన్ని హృదయం తో ఆలా పించటం మన మనసుల్ని నిమిషం పాటు కట్టిపడెయ్యటమే కాదు

    మన సమస్త భారతావని లో నేను ఒక భాగాన్ని అంటూ స్వీయ ఉనికిని మన దేశం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తంది

    మొన్న ఈ మధ్యన Agent Vinod movie కోసం big సిన్మాస్ కి వెళ్తే అక్కడ ఈ video play చేసారు show ముందు

    అందరు ఒక్క సారిగా లేచి నిలబడి ఆ థియేటర్ లో pray చెయ్యటం ఎంతో ఉన్నతంగా అనిపించింది.

    వీలైతే video ని embed చెయ్యండి.

    http://youtu.be/urrw4LnphHk
    link ఇది.

    ఇంకా ఈ క్రింద లింక్ కూడా చూడగలరు

    తుం చలో హిందూస్తాన్ చలే అంటూ ఒక బుడతడు

    ఒక చిన్న సమస్య సాధనకు అడుగులు వేస్తే

    అంత కలసి వాడి పనికి చేయికలిపి
    సమిష్టి కృషితో సమస్యను solve చేసుకోవటం ఇందులో ప్రధాన ఇతివృత్తం

    http://youtu.be/RNmsdPeg-6Y

    nice post

    ?!

    ReplyDelete