Sunday, January 6, 2013

బ్లాగర్ మిత్రులందరికీ , అందరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు--------- మణి వడ్లమాని



బ్లాగర్ మిత్రులందరికీ , నా పేరు     మణి వడ్లమాని  అందరికి    నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సర   సుజనరంజని వెబ్ మాస పత్రిక - జనవరి 2013 సంచిక లో నా సంక్రాంతి కవిత 

మరియు 'యాజ్ఞసేని' నవలా   పరిచయం ప్రచురితమయ్యాయి


(www.sujanaranjani.siliconandhra.org)



ee sirakadambam sanchikalo     (

 నా 'సంక్రాంతి ముచ్చట్లు ,ఇంకా గొబ్బిళ్ళ పాటలు నేను మా చెల్లెలు కలిసి పాడినవి.వున్నాయి.(సంక్రాంతి ముచ్చట్లు .. 29 గొబ్బియళ్ళో...గొబ్బియళ్ళో.. 34 ) 

https://sites.google.com/site/siraakadambam/home/02020
02_020 - sirakadambam
sites.google.com
A web magazine on different topics in telugu language