Sunday, September 30, 2012

మరో ప్రళయం




  

ఆకాశం  వేదనతో  ఆవేదనగా రోదిస్తోంది
పృథ్వి మౌనంతో  భారాన్ని మోస్తు భాధను భరిస్తోంది
సాగరం క్రోధంతో  ఉవ్వేత్తున్న ఎగిసి పడుతోంది
వాయవు బలంతో  ప్రచండం గ వీస్తున్నాడు
భగ్గుమన్న ప్రతాపంతో మింటి కెగసిన అగ్ని జ్వాలలు      
పంచభూతాలు మానవుడి మీద పగ పట్టినట్లు
మరో ప్రళయానికి  నాంది పలికాయి
మరో ప్రళయానికి  నాంది పలికాయి



3 comments:

  1. తుఫాను ముందరి భీభత్సాన్ని బాగా చెప్పారు ఫల్గుణి గారు...

    ReplyDelete
  2. మీరు నా"దీర్ఘ దర్శి" బ్లాగు లో "చయనులు" అన్న పదం గురించి వొక ప్రశ్న అడిగారు. ఆలస్యంగా జవాబిచ్చినందుకు క్షమించాలి. మీరు యిప్పుడు ఆ జవాబు నా బ్లాగులో చూడొచ్చు.

    సరే. ఆలస్యంగా జవాబు యిస్తున్నందు వలన - మీ బ్లాగు చూడడం జరిగింది. కొన్ని,కొన్ని కవితలు, మరి కొన్ని విషయాలు - చాలా బాగా రాసారు. మీరు యింకా ఎన్నో, యింకా బాగా రాయ గలరు - అనిపించింది.

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశ్నకు సమాధానం ఈ మధ్య మరో పుస్తకంలో చదవడం జరిగింది . అది సరిగ్గానే వుందనిపించింది. - చయనం అంటే యజ్న వేదికను అమర్చే విధానం. వేదికను కూడా చయనము అని పిలవ్వొచ్చు . దాన్ని ఎలా కట్టాలి , ఎలాంటి యిటుకలు ఎన్ని, ఎలా వాడాలి - లాంటి వివరాలు - తెలిసున్న వారే చయనం అమరుస్తారు. అది కూడా వొక సైన్స్ లాంటిది . ( యిది కఠో పనిషత్తు కు వొకరి వ్యాఖ్యానం లో చదివాను).

      Delete